TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల విడుదలకు సర్వం సన్నద్ధం

TS EAMCET 2023: ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబిత

Dhatripriya
Published on: 24 May 2023 7:53 AM IST
All Set For Release of TS EAMCET Results
X

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల విడుదలకు సర్వం సన్నద్ధం

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. టీఎస్‌ ఎంసెట్‌ - 2023 ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రకటన చేశారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను మంత్రి సబితా విడుదల చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story