టిక్‎టాక్ చేసింది తిక్కకుదిరింది !

టిక్‎టాక్ చేసింది తిక్కకుదిరింది !
x
Highlights

టిక్‎టాక్ పిచ్చి తారతస్థాయికి చేరుతుంది. పిచ్చి వేషాలు వేస్తూ వాటి వీడియోలు యాప్ లో షేరు చేస్తూ లైకులు,కామెంట్ల కోసం చచ్చిపోతున్నారు. ఇప్పుడు పుణెలోని ఓ యువతి ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సును ఆపి టిక్‌టాక్ చేసింది.

టిక్‎టాక్ పిచ్చి తారతస్థాయికి చేరుతుంది. పిచ్చి వేషాలు వేస్తూ వాటి వీడియోలు యాప్ లో షేరు చేస్తూ లైకులు,కామెంట్ల కోసం చచ్చిపోతున్నారు. ఇప్పుడు పుణెలోని ఓ యువతి ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్సును ఆపి టిక్‌టాక్ చేసింది. దీనీపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెలోని ఆసాబ్సార్, బైక్రేయనగర్ మార్గాల్లో ఓ యువతి ప్రయాణికులతో కలిసి నిండుగా వెళ్తున్న ప్రభుత్వ బస్సును ఆపి టిక్‎టిక్‌లో వీడియో తీస్తూ స్టేప్పులు వేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించిన ఆయువతిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఆ యువతి తి"క్కటాట్ పిచ్చి కుదిరిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories