ప్రియుడు మోసం చేయడంతో చేయకూడని పని చేసిన మహిళ..

మానవత్వం మంటగలిసింది. ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ పట్ల దారుణంగా..
మానవత్వం మంటగలిసింది. ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ పట్ల దారుణంగా వ్యవహరించారు. మంటల్లో కాలుతున్నా ఆపే ప్రయత్నం చేయకుండా ఫోన్ లలో వీడియో తీశారు. ఈ దారుణ ఘటన చెన్నైలో జరిగింది. దిండుగల్ జిల్లా కొడైకెనాల్ కేసిపట్టి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఓ టీ దుకాణం సమీపంలో మూడేళ్ల బిడ్డను ఓ మహిళ వదిలి వెళ్ళింది. అయితే అక్కడికి కొద్ది దూరంలోనే తన ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటలకు తట్టుకోలేక అరుస్తున్నా, మంటల్లో కాలుతున్నా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు.. పైగా సమీపంలో ఉన్న వాళ్లు తమ ఫోన్ కెమెరాల్లో ఈ దృశ్యాల్ని చిత్రీకరించారు. కొద్దిసేపటికే ఆమె మంటల్లో దగ్దమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఆమె పేరు మాలతిగా గుర్తించారు. అంతేకాదు.. ఆమెకు ఇదివరకే పెళ్లి అయిందని.. ఒక పాప కూడా ఉందని తెలుసుకున్నారు. కొద్దిరోజులుగా భర్తను వదిలి జీవిస్తున్న ఆమెను ఓ జీపు డ్రైవర్ రహస్యంగా వివాహం చేసుకున్నాడని తెలిసింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు. దీంతో మనస్థాపం చెందిన మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బహిరంగంగా ఆత్మహత్య చేసుకున్న ఆమెను నిలువరించకపోవడం దారుణం.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMTధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ
21 May 2022 6:55 AM GMT