logo

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
Highlights

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది.. స్థలం విషయంలో పోలీసులు...

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది.. స్థలం విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయలేదని మనస్థాపం చెందిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన మహిళగా ఆమెను గుర్తించారు. తన చావుకు పోలీసులే కారణమని బాధితురాలు పేర్కొన్నారు.


లైవ్ టీవి


Share it
Top