Top
logo

యువతిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన దుండగులు

యువతిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టిన దుండగులు
Highlights

విశాఖలో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు హత్యాయత్నం చేశారు. విధులు ముగించుకుని ఇంటికి...

విశాఖలో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై దుండగులు హత్యాయత్నం చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. కొందరు యువకులు.. యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు గమనించి యువతిని వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. 60 శాతం శరీరం కాలినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యాయత్నానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


Next Story


లైవ్ టీవి