హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు

హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
x
Highlights

విశాఖలో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. కొంతకాలంగా అల్లీపురంలోని.. ఓ లాడ్జిలో ముంబై, బెంగళూరుకు చెందిన పలువురు యువతులతో హైటెక్‌...

విశాఖలో నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారం గుట్టురట్టయింది. కొంతకాలంగా అల్లీపురంలోని.. ఓ లాడ్జిలో ముంబై, బెంగళూరుకు చెందిన పలువురు యువతులతో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. చాకచక్యంగా పలువురుని అరెస్ట్‌ చేసి లాడ్జిని సీజ్‌ చేశారు. పట్టుబడ్డవారిని జైలుకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories