Top
logo

దొంగ నోట్లు ముఠా గుట్టు రట్టు... రూ.4.7 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం!

దొంగ నోట్లు ముఠా గుట్టు రట్టు... రూ.4.7 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం!
X
Highlights

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు జైపూర్ పోలీసులు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేస్తుండగా రెడ్‎హ్యండెడ్ గా పట్టుకున్నారు.

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు చేశారు జైపూర్ పోలీసులు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేస్తుండగా రెడ్‎హ్యండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.7 కోట్ల రూపాయల విలువ గల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ల్ లో భారీ ఎత్తున దొంగ నోట్లు పట్టుబడటంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.

Next Story