Top
logo

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి,మరొకరికి తీవ్ర గాయాలు
X
Highlights

యాదాద్రి జిల్లా బొమ్మల రామరం మండలం పెద్ద పర్వతపూర్ మైసమ్మ గుడి వద్ద లారీ,ద్విచక్రవాహనం డీ బైక్ పై ఉన్న ఒకరు...

యాదాద్రి జిల్లా బొమ్మల రామరం మండలం పెద్ద పర్వతపూర్ మైసమ్మ గుడి వద్ద లారీ,ద్విచక్రవాహనం డీ బైక్ పై ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయలపాలయ్యారు.

బొమ్మల రామరం నుండి కీసర వైపు లోడ్ తో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టింది దీనితో బైక్ పైన ఉన్న ఇద్దరు యువకులలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తివ్ర గాయాలు కీసర108 లో గాంధీ ఆసుపత్రికి తరలింపు. బైక్ పైన ఉన్న వారు రాజస్థాన్ వాసులుగా గుర్తించిన బొమ్మల రామరం పోలీసులు

Next Story