Top
logo

సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సతీష్ హత్య కేసులో కొత్తకోణం

సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సతీష్ హత్య కేసులో కొత్తకోణం
X
Highlights

కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సతీష్ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం హత్యకు కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారం సతీష్‌ను హేమంత్ హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు.

కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సతీష్ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం హత్యకు కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారం సతీష్‌ను హేమంత్ హత్య చేసినట్టు పోలీసులు నిర్థారించారు. హేమంత్ స్నేహితురాలితో సతీష్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్, సతీష్ మధ్య ఆర్థిక మైన గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. సతీష్‌ను ఇంటికి రప్పించి హేమంత్ కిరాతకంగా హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో హేమంత్‌తో పాటు మరో మహిళ ప్లాట్లో ఉన్నట్టు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్ కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి.

Next Story