పెళ్లైన 6 నెలలకే నవ వధువు ఆత్మహత్య..!

పెళ్లైన 6 నెలలకే నవ వధువు ఆత్మహత్య..!
x
Highlights

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. సుష్మాసాయి నగర్ లో భవనంపై నుండి దూకి నవ వధువు నివేధిత ఆత్మహత్యకు పాల్పడింది. నివేధిత కూకట్ పల్లిలోని...

హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. సుష్మాసాయి నగర్ లో భవనంపై నుండి దూకి నవ వధువు నివేధిత ఆత్మహత్యకు పాల్పడింది. నివేధిత కూకట్ పల్లిలోని భాను ఫైర్ స్కూల్ లో ప్రైవేటే ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. భర్త రవి ప్రకాశ్ మాధాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కుటుంబంలోని చిన్న తగాదాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతురాలికి 6 నెలలకే నెలల క్రితం వివాహం జరిగింది. నివేధిత భర్త రవిప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories