హైదరాబాద్ సరూర్ నగర్ లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ సరూర్ నగర్ లో వివాహిత ఆత్మహత్య
x
Highlights

హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. కొత్తపేట హుడా కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వివాహిత శ్రీలేఖ భవనం ఐదవ అంతస్తు నుంచి దూకి...

హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. కొత్తపేట హుడా కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వివాహిత శ్రీలేఖ భవనం ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories