logo

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
Highlights

అనుమానం పెనుభూతమైంది. ఈ కారణంగా కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడోవ్యక్తి ఈ ఘటన ఖమ్మం జిల్లా...

అనుమానం పెనుభూతమైంది. ఈ కారణంగా కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడోవ్యక్తి ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. పాల్వంచలోని సీతారాంపట్నంకు చెందిన శివ తన భ్యార్యను నిత్యం అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో ఆ అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో ఆమె మొహంపై అతికిరాతకంగా కర్రతో కొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ జరుపుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top