Top
logo

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌...

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌ కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై మంత్రి కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story


లైవ్ టీవి