logo

కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలు

కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలు
Highlights

ఆదిలాబాద్‌ మావల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర...

ఆదిలాబాద్‌ మావల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్‌ నేత రమేష్‌ రాథోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రమేష్‌ రాథోడ్‌ బరిలో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.

లైవ్ టీవి

Share it
Top