logo

జయరాం హత్యకేసు ట్విస్ట్.. సినీనటుడు అరెస్ట్..

జయరాం హత్యకేసు ట్విస్ట్.. సినీనటుడు అరెస్ట్..
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ...

ప్రముఖ పారిశ్రామికవేత్త కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో సినీనటుడు సూర్య, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డి, కిశోర్‌ ని అదుపులోకి తీసుకున్నారు. వీరు జయరాం మృతదేహాన్ని చూసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విచారణ చేపట్టారు.

లైవ్ టీవి

Share it
Top