logo

జయరాం కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం వాస్తవమే : శ్రిఖా చౌదరి

జయరాం కేసులో ట్విస్ట్..  వివాహేతర సంబంధం వాస్తవమే : శ్రిఖా చౌదరి
Highlights

హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి....

హత్యకు గురైన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం మృతి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనమామ జయరాంకు తనకూ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆమె అంగీకరించింది. అలాగే తనకూ రాకేష్ రెడ్డికి ఓ విల్లా విషయంలో గొడవ అయ్యిందని.. అయితే మామ జయరామ్‌ను అతను చంపుతాడని అనుకోలేదని పోలీసులకు చెప్పింది శ్రిఖా చౌదరి. కాగా చెక్‌ పవర్ మొత్తం జయరామ్ భార్య పద్మజ పేరుతో ఉందని వెల్లడించింది.


లైవ్ టీవి


Share it
Top