నిజామాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

నిజామాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
x
Highlights

నిజామాబాద్ నగరంలో ముగ్గురు సభుల చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ముబారక్‌నగర్‌లో ఓ ఇంట్లో చొరబడేందుకు దుండగులు యత్నించారు. తలుపులు తీయలంటూ ఇంట్లో...

నిజామాబాద్ నగరంలో ముగ్గురు సభుల చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ముబారక్‌నగర్‌లో ఓ ఇంట్లో చొరబడేందుకు దుండగులు యత్నించారు.

తలుపులు తీయలంటూ ఇంట్లో వాళ్లను బెదిరింపులకు గురిచేశారు. రెండు గంటలకు పైగా ఇంటివద్ద బీభత్సం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసిన దుండగులు.. ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. అంతేకాకుండా, మరో ఇంట్లో భార్యభర్తలను బెదిరించి, వారిని మంచానికి కట్టేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు పరారయ్యారు.

నిన్న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళన chaddi-gang-creates-ruckus-in-nizamabad-injures-oneవ్యక్తంచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories