logo
క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం
X
Highlights

గుంటూరు రూరల్ మండల్ లాల్‌పురం వద్ద ఈరోజు(సోమవారం) ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. కళాశాల నుండి మొయిన్ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాగా అనంతరం ముందుగా వస్తున్న వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కనరాని లోకాలకు వెళ్లిపోయారు.

గుంటూరు రూరల్ మండల్ లాల్‌పురం వద్ద ఈరోజు(సోమవారం) ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. కళాశాల

నుండి మొయిన్ రోడ్డువైపు వస్తుండగా కారు అతివేగం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాగా అనంతరం ముందుగా వస్తున్న

వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కనరాని లోకాలకు

వెళ్లిపోయారు. వీరందూ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తుంది. చనిపోయిన

విద్యార్థుల నుండి వారి ఐడి కార్డు ఆధారంగా తమ ఆర్వీఆర్ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ

సంఘటనలో కారు నుజ్జనుజ్జైంది. హుటాహుటినా పోలీసుచేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story