సొంత కారుకు నిప్పంటించి, తుపాకీతో హల్‎చల్ చేసిన వ్యక్తి

సొంత కారుకు నిప్పంటించి, తుపాకీతో హల్‎చల్ చేసిన వ్యక్తి
x
Highlights

ఉత్తర్‎ప్రదేశ్‎లోని మథురలో ఓ వ్యకి సొంత కారుకు నిప్పంటించి, తుపాకీతో హల్ చల్ సృష్టించాడు. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. అతనితోపాటు మరో ముగ్గురు తుపాకులు పట్టుకుని ఉండటంతో స్థానికులు భయాందోళను గురైయ్యారు.

ఉత్తర్‎ప్రదేశ్‎లోని మథురలో ఓ వ్యకి సొంత కారుకు నిప్పంటించి, తుపాకీతో హల్ చల్ సృష్టించాడు. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. అతనితోపాటు మరో ముగ్గురు తుపాకులు పట్టుకుని ఉండటంతో స్థానికులు భయాందోళను గురైయ్యారు. వెంటనే వారు పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారికి విచారించగా అతని పేరు శుభమ్ చౌదరనీ , తోటివారు భార్యగా, చెల్లిగా, వ్యాపార భాగస్వామి అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అయితే కొందరూ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శుభమ్ కు వివాహం కుదిరిందని, వేరే మహిళతో సంబంధం కారణంగా పెళ్లి రద్దయిందని తెలిపారు. మానసిక ఒత్తిడితో శుభం ఈ చర్యలకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు శుభమ్‎‎తోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories