అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్..పార్కులో నగ్నంగా యువతి...

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్..పార్కులో నగ్నంగా యువతి...
x
Highlights

ఆడపిల్లలపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అత్యాచారాలు మాత్రం ఆడగంలేదు. మగవాడి చేతిలో బలికాక తప్పడంలేదు. కాగా తాజా దుబాయ్‌లో ఇలాంటి ఘటనే...

ఆడపిల్లలపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అత్యాచారాలు మాత్రం ఆడగంలేదు. మగవాడి చేతిలో బలికాక తప్పడంలేదు. కాగా తాజా దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన బాద్మాష్ గాడు ఆ తరువాత ఆమే దుస్తువులు తీసుకొని పరారైన వైనమిది. ఇక వివరాల్లోకి వెళితే దుబాయ్‌లోని ఓ పబ్లిక్ పార్కు వద్ద ఈ దారుణం జరిగింది. పార్కు వద్ద ఓ యువజంట మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా వారిని ఓ వ్యక్తి అడ్గగించి వారిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. అసలు మీరు ఎవరు..? ఇక్కడ ఏం చేస్తున్నారని అంటూ ప్రశ్నించాడు దీనికి వారు సమాధానం చెప్పలేదు. కాగా తాను ఓ ప్రభుత్వ అధికారిననీ మీ గుర్తింపు కార్డులు చూపించాలని అడిగాడు. అయితే బాధిరాలి స్నేహితుడు గుర్తింపు కార్డులు ఇంటి వద్ద ఉందని దగ్గర్లోనే తమ నివాసం ఉందంటూ ఐడీ కార్డుల కోసం వెళ్లాడు. ఇక దీంతో ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై దుండగుడి కన్ను పడింది. పక్కనే ఉన్న పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యచారానికి వడిగట్టాడు దుండగుడు. కాగా అత్యాచారం అనంతరం ఆమే దుస్తువులను తీసుకొని పారిపోయాడు. ఒంటి మీద దుస్తులు లేకపోవడంతో బాధిరాలు బయటకు రాలేకపోయింది. తన మిత్రుడు ఎంతసేపటికీ రాకపోవడంతో బలవంతం మీద బయటికొచ్చి అటుగా వెళ్తున్న వారిని సాయం కోరింది. దీంతో ఆమెను కాపాడి, దుస్తువులు ఇచ్చారు. అంత అయిపోయిన తరువాత ఆమె స్నేహితుడు వచ్చాడు. ఇద్దరూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి సీసీటీవీ ఫూటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories