Top
logo

ఇ‌న్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పరిచయం.. ఆ కోరిక తీర్చుకోవడానికి ఏకంగా దేశం దాటోచ్చి..

ఇ‌న్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పరిచయం.. ఆ కోరిక తీర్చుకోవడానికి ఏకంగా దేశం దాటోచ్చి..
X
Highlights

ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు నెట్‌లోనే కాలం గడుపుతోంది ఈ ప్రపంచం. ఈ కాలంలో ప్రతిఒక్కరి చేతిలో...

ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు నెట్‌లోనే కాలం గడుపుతోంది ఈ ప్రపంచం. ఈ కాలంలో ప్రతిఒక్కరి చేతిలో స్టార్ట్ ఫోన్ సర్వసాధారణం అయిపోయింది. ఇక సోషల్ మీడియా గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇలా సోషల్ మీడియాలో పరిచయమై ఏకంగా పెళ్లిళ్ల వరకు వెళ్లిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ఇద్దరు ప్రేమికుల జంట ఏకంగా సహజీవనానికి దారి తీసింది. చివరకు ఇది పోలీసుల వద్దకు వెళ్లడంతో గుట్టురట్టైన సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే స్వీడన్‌కు చెందిన జోక్విన్ రుస్తాన్ నబీ ఓల్సాన్(44) ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఫేస్ బుక్ నుండి ప్రతిదాంట్లో మహిళలకు రిక్వెస్టులు పెట్టేవాడు. అయితే ఇదే క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్లొరిడాకు చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. ఇక వీరిపరియం ప్రేమగా మారింది. రోజూ గంటలకొద్ది చాటింగ్ లు, వీడియో కాలింగ్ లతో కొంత కాలం గడించి.. ఆ తరువాత వీరిప్రేమ పరిచయం కాస్తా ఓల్సాన్‌లో శృంగార కోరికలు పుట్టిలే చేశాయ్. ఇంకేముంది ఏ మాత్రం ఆలస్యం చేయ్యకుండా స్వీడన్ నుండి ఆమెరికా పయనమై యువతితో చట్టపట్టాలేసుకుంటూ సినిమాలు, షాకార్లు అంటూ తిరిగారు. అయితే, ఆ సమయంలో ఆమెతో సెక్స్ చేయలేదు. మైనర్ కదా అని వద్దని భావించాడు జోక్విన్ . అయితే కొన్ని రోజుల తర్వాత మరోసారి ఆమెను కలవడానికి అమెరికా వచ్చాడు. అయితే ఈ సారి మాత్రం ఛాన్స్ తీసుకుందామనునే ఫీక్స్ అయ్యాడు.

ఇక పనిలో పనిగా తన జేబులో కండోమ్ ప్యాకెట్లు కూడా పట్టుకెళ్లాడు. కాగా ఇద్దరూ కలిసి ఓ హోటల్‌ ని బుక్ చేసుకొని వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఆ తర్వాత జోక్విన్ తిరిగి స్వదేశానికి వచ్చాడు. మళ్లీ అదే కోరిక పుట్టడంతో వెంటనే మరోసారి అమెరికాకు వెళ్లిపోయి ఆమెను కలిశాడు. అయితే ఇంతకు ముందు ఏ హోటల్‌లోనైతే బుక్ చేసుకున్నారో అదే హోటల్‌ ని మళ్లీ బుక్ చేసుకున్నారు. అయితే, మైనర్ బాలికతో అతడిని చూసిన స్థానికులు అనుమానంతో అక్కడి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయాలన్నీ వెల్లడించాడు. బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. బాలిక తన మేనత్త వద్ద ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెకు జరిగిన విషయం చెప్పడంతో కంగుతిన్నది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న ఈ కేసులో నిందితుడు దోషిగా తేలితే మాత్రం భారీ శిక్ష పడే అవకాశం ఉంది.


Next Story