Top
logo

వాట్సాప్‌లో విటులకు అమ్మాయిల ఫోటోలు పంపించి...

వాట్సాప్‌లో విటులకు అమ్మాయిల ఫోటోలు పంపించి...
X
Highlights

వాట్సాప్‌లో విటులకు అమ్మాయిల ఫోటోలు పంపించి...

భోపాల్ ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా వ్యభిచార గృహాలపై వరుస దాడులు జరుపుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో వాట్సాప్‌లో విటులకు అమ్మాయిల నగ్న ఫోటోలు పంపించి స్పాల మాటున ఘజియాబాద్ లో వ్యభిచారం సాగిస్తున్న ముఠాను గుట్టు రట్టు చేశారు. ఘజియాబాద్ నగరంలో కొంత కాలంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నగరంలోని రాజ్ హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి 9 మంది మహిళలతో సహా 19 మందిని అరెస్టు చేశారు.

గుట్టుగా స్పాలలోనే వ్యభిచారం సాగిస్తున్నారని స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఈ స్పా సెంటర్ పై పెద్దఎత్తున పోలీసులు దాడి చేశారు. వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న కొందరు మహిళను అరెస్టు చేశారు. అంతేకాదువారి వద్ద నుంచి 16 వేల రూపాయల నగదు, 24 మొబైల్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు పోలీసులు .

Next Story