పులివెందుల పొలీసుస్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పులివెందుల పొలీసుస్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
x
Highlights

-పులివెందుల పొలీసు స్టేషన్ ఎదుట రగడ -టీడీపీకి చెందిన మధుసుధన్ రెడ్డి, చాంద్ భాషాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు -విచారణ పేరుతో వేధిస్తున్నారని మధుసుధన్ రెడ్డి సోదరుడు ఆత్మహత్యాయత్నం -నిద్ర మాత్రలు వేసుకున్న రాజశేఖర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు -గతంలో టీడీపీకి చెందిన వరప్రసాద్ కారు దగ్ధం కేసు -సొంత పార్టీకివారి కారును ఎందుకు తగులబెడతామంటూ రాజశేఖర్ రెడ్డి నిలదీత

కడప జిల్లా పులివెందుల పొలీసు స్టేషన్ ఎదుట రగడ జరిగింది. గతంలో టీడీపీకి చెందిన వరప్రసాద్ కారు కేసులో అదే పార్టీకి చెందిన మధుసుధన్ రెడ్డి, చాంద్ భాషలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మధుసుధన్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగిన అతడ్ని పోలీసులు అడ్డుకున్నారు. సొంత పార్టీకి చెందినవారి కారును ఎందుకు తగులబెడతామంటూ రాజశేఖర్ రెడ్డి పోలీసులను నిలదీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories