వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత...హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు!

వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత...హుటాహుటిన హైదరాబాద్ కు తరలింపు!
x
Highlights

వైసీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముందుగా అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి...

వైసీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ముందుగా అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. గత కొంతకాలంగా విశ్వేశ్వరరెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories