యువరాజ్ .... మాన్ అఫ్ ది సిరీస్ ఎన్నో సార్లు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:18 PM IST
యువరాజ్ .... మాన్ అఫ్ ది సిరీస్ ఎన్నో సార్లు
X

యువరాజ్ చాల సార్లు మాన్ అఫ్ ది సిరీస్ అయ్యాడని మీకు తెలుసా! అతనికి అండర్ 15 ప్రపంచ కప్లో, అలాగే అండర్ 19 ప్రపంచ కప్లో కూడా, అలాగే.. ICC ప్రపంచ కప్ 2011 కూడా మాన్ అఫ్ ది సిరీస్ అయ్యాడు.. మరియు T20 ప్రపంచ కప్ 2007 లో సిరీస్లో కూడా యువరాజ్ మాన్ అఫ్ ది సిరిస్గా అయ్యారు. శ్రీ.కో.

arun

arun

Next Story