రాజీనామా చేసే యోచనలో వైసీపీ ఎంపీలు

రాజీనామా చేసే యోచనలో వైసీపీ ఎంపీలు
x
Highlights

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. రాజీనామా చేసే యోచనలో ఆ పార్టీ ఎంపీలు ఉన్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, బడ్జెట్ లో విశాఖ...

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు నిరసన తెలిపారు. రాజీనామా చేసే యోచనలో ఆ పార్టీ ఎంపీలు ఉన్నారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ , ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామన్న జగన్ ..బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories