వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు
x
Highlights

ఏపీలోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర,...

ఏపీలోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వెనుక ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు పాత్ర ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తన దగ్గర ఆధారాలున్నాయని.. వాళ్లు అడిగితే ఆధారాలు బయటపెడతానని చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories