ప్రత్యేక హోదాను వదులుకొనే హక్కును సీఎం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత జగన్. చట్టబద్ధమైన ప్రత్యేక హోదా వద్దనుకొని.. ప్రత్యేక...
ప్రత్యేక హోదాను వదులుకొనే హక్కును సీఎం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత జగన్. చట్టబద్ధమైన ప్రత్యేక హోదా వద్దనుకొని.. ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ తలూపడాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014 మార్చిలో రాష్ట్రాన్ని విభజించేటపుడు పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినపుడే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా మారిందన్నారు. ప్రత్యేక హోదా అమలు కోసం ప్రణాళికా సంఘానికి ముసాయిదా కూడా పంపిన తర్వాత టీడీపీ ప్రత్యేక ప్యాకేజీకి రాజీ పడిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే కాకుండా పైపైన కంటి తుడుపు చర్యలు పాల్పడడం ఎంత వరకు న్యాయమని వైసీపీ అధినేత టీడీపీపై నిప్పులు చెరిగే ట్వీట్లు చేశారు.
SCS to AP was made a precondition to split the state, the same was assured on the floor of the Parliament by the then ruling and opposition parties alike. It was approved by the Union Cabinet in Mar 2014 & even orders for implementation were sent to the Planning Commission (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2018
Under what moral right did @ncbn sell AP’s interest by trading SCS for the so-called ‘special package’- details of which are unknown. Please stop this eyewash & explain your actions to the people of AP @ncbn. (2/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire