logo
ఆంధ్రప్రదేశ్

న్యూజిలాండ్ పర్యటనలో జగన్ బంగీ జంప్ చూడాల్సిందే

X
Highlights

గత ఏడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్...

గత ఏడాది వైసీపీ అధినేత జగన్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా జగన్ ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Next Story