రొయ్యలు పట్టిన వైసీపీ అధినేత

రొయ్యలు పట్టిన వైసీపీ అధినేత
x
Highlights

ప్రజాసంకల్పయాత్రలో వైసీపీ అధినేత జగన్‌ సరదాగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై సర్కారుపై విరుచుకుపడుతూనే...జనంతో జాలీగా గడుపుతున్నారు. పశ్చిమగోదావరి...

ప్రజాసంకల్పయాత్రలో వైసీపీ అధినేత జగన్‌ సరదాగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై సర్కారుపై విరుచుకుపడుతూనే...జనంతో జాలీగా గడుపుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదకాపవరంలో సాగుతున్న యాత్రలో రొయ్యల చెరువు దగ్గర రైతులతో ముచ్చటించారు. సమస్యలను తెలుసుకుంటూనే వలవేసి రొయ్యలను పట్టుకున్నారు. యువనేత రొయ్యలు పడుతున్న సీన్‌ను చూసి అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories