logo
ఆంధ్రప్రదేశ్

ఆస్పత్రిలో జగన్

ఆస్పత్రిలో జగన్
X
Highlights

సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్‌కు శస్త్రచికిత్స జరుగుతోంది. ఎడమచేతికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అరగంట క్రితం ...

సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్‌కు శస్త్రచికిత్స జరుగుతోంది. ఎడమచేతికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అరగంట క్రితం ఆయన ఆస్పత్రిలోకి వెళ్లారు. జగన్‌తో పాటు.. ఆయన భార్య భారతిరెడ్డి కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. మరోవైపు సిటీ న్యూరో ఆస్పత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే అరగంట దాటగా జగన్‌ బయటకు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు.

Next Story