సాయుధ దళాల సుప్రీం కమాండర్!
మన బారత దేశం యొక్క సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎవరో మీకు తెలుసా! మన బారతదేశ అధ్యక్షుడు. భారతీయ సైనిక దళాల సుప్రీం కమాండర్గా భారతదేశం యొక్క అధ్యక్షుడు వ్యవహరిస్తారు. అయితె భారతీయ సైనిక దళాలు మన భారత ప్రభుత్వం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి. శ్రీ.కో.
Next Story




