యోగా మాస్టర్‌ దారుణ హత్య

x
Highlights

స్మార్ట్‌ సిటీ విశాఖలో దారుణ హత్య జరిగింది. యోగా మాస్టర్‌‌ వెంకటరమణ హత్యకు గురయ్యాడు. నలుగురు దుండగులు ఇనుప రాడ్లతో కొట్టిచంపారు. ఈ మర్డర్‌ దృశ్యాలు...

స్మార్ట్‌ సిటీ విశాఖలో దారుణ హత్య జరిగింది. యోగా మాస్టర్‌‌ వెంకటరమణ హత్యకు గురయ్యాడు. నలుగురు దుండగులు ఇనుప రాడ్లతో కొట్టిచంపారు. ఈ మర్డర్‌ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డవడంతో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక సాయంకాలం దినపత్రిక విలేకరి హస్తముందని హతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories