డీజీపీని కలిసిన వైసీపీ నేతలు

nanireddy
Updated on: 24 Dec 2018 3:38 PM IST
డీజీపీని కలిసిన వైసీపీ నేతలు
X

డీజీపీ ఠాగూర్‌ను వైసీపీ నేతలు మల్లాది విష్ణు, జోగి రమేష్ కలిసారు. దాడి ఘటనను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్న వారు.. నింధితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. దాడిలో చంద్రబాబు కుట్ర ఉందన్న వైసీపీ నేతలు.. దీనికి బాబు బాధ్యత వహించాలన్నారు.. గవర్నర్ తక్షణమే హోంమంత్రిని పదవి నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఇదిలావుంటే దాడి ఘటనపై వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజల దీవెన, దేవుడి దయతో నేను క్షేమంగా ఉన్నానని, పిరికిపంద చర్యలతో నా లక్ష్యాన్ని దెబ్బతీయలేరని జగన్ పేర్కొన్నారు.

nanireddy

nanireddy

Next Story