''యాత్ర'' సినిమాలో ఆ పాత్ర ఎవరికి?

యాత్ర సినిమాలో ఆ పాత్ర ఎవరికి?
x
Highlights

పెద్ద పెద్ద నాయకుల జీవిత కథల ఆధారంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి, అలాగే తెలుగులో ఇప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత కథతో వస్తున్డగానే.. మరో...

పెద్ద పెద్ద నాయకుల జీవిత కథల ఆధారంగా ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి, అలాగే తెలుగులో ఇప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత కథతో వస్తున్డగానే.. మరో మహానేత….దివంగత నేత, వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ''యాత్ర'' సినిమా కూడా వస్తుంది.. ఈ సినిమా షూటింగ్ చాల వరకు ఇప్పటికే పూర్తి అయ్యింది అని అంటున్నారు.. అయితే ఈ చిత్రంలో వైఎస్సార్ తనయుడు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ఒక మిలియన్ డాలోర్ ప్రశ్నలా అందరిలో ఆసక్తిని పెంచుతుంది... ఈ సినిమా దర్శకుడు మహి.వి రాఘవ్ . ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న విషయం ఇప్పటికే అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పాత్ర కోసం సూర్య లేదా కార్తీ ఎంపికయ్యే అవకాశం వుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.. అయితే ఇప్పుడు కొద్దిమంది... ఆ పాత్ర విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుందని.. ప్రయత్నాలు మొదలెట్టారట. చివరికి ఎవరు ఆ పాత్ర సంపాదిస్తారో చూడాలి... శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories