కుస్తీ వీరుడు కష్టాలు మీకు తెలుసా!
బారత దేశ కుస్తీ వీరుడు,సుశీల్ కుమార్ తండ్రి దివాన్ సింగ్ ఒక DTC బస్ డ్రైవర్. సుషీల్ తండ్రికి చాల చిన్న ఆదాయం ఉన్నప్పటికీ, తన కొడుకు కలలకి చాల మద్దతుగా నిలిచాడు మరియు అతని కుస్తీలో కెరీర్ను కొనసాగించడానికి సహాయపడ్డాడు. శ్రీ.కో.
Next Story




