మొదటి ప్రపంచ యుద్ధం!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:30 PM IST
మొదటి ప్రపంచ యుద్ధం!
X

యుద్ధం అనే పేరు వినగానే చాలామందికి గుర్తుకి వచ్చేది ప్రపంచ యుద్ధం. అయితే మీకు మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైందో తెలుసా! మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరంలో ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం లేదా గ్రేట్ వార్ అని కూడా పిలువబడే ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం. ఇది 28 జూలై 1914 నుంచి 11 నవంబరు 1918 వరకు కొనసాగింది. శ్రీ.కో.

arun

arun

Next Story