ప్రకృతికి కోపం వస్తే!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:08 PM IST
ప్రకృతికి కోపం వస్తే!
X

ప్రకృతి సహజంగా చాల అందగా వుంటుంది.. కానీ ఒక్కో సారి ప్రకృతికి కోపం వస్తే విలయతాన్డవమే చేస్తుంది... అలాంటిదే ..సునామీ. తెలుగు రాష్టంలో కూడా ఇది వచ్చాక ఈ సునామీ అనే పదమే ఇప్పుడు చాలామందిని భయపెడుతుంది. అయితే ప్రపంచ సునామీ అవగాహన దినం ఎప్పుడు జరుపుకుంటారో మీకు తెలుసా? నవంబరు 5 న ప్రపంచ సునామీ అవగాహన దినం ఎప్పుడు జరుపుకుంటారు. శ్రీ.కో.

arun

arun

Next Story