పోలీస్‌స్టేషన్లో మహిళ వీరంగం... తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై....

x
Highlights

హైదరాబాద్‌ వనస్ధలిపురంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. తనతో సహజీవనం చేసిన వ్యక్తిని పోలీసుల ముందే చెప్పుతో చితకబాదుతూ చిందులు వేసింది. తన దగ్గర డబ్బు...

హైదరాబాద్‌ వనస్ధలిపురంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. తనతో సహజీవనం చేసిన వ్యక్తిని పోలీసుల ముందే చెప్పుతో చితకబాదుతూ చిందులు వేసింది. తన దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రభస స్పష్టించింది. స్టేషన్‌ సిబ్బంది వారిస్తున్న వినకుండా దాడికి దిగింది. మాయమాటలు చెప్పి తన దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వకుండా తప్పించుకున్నాడంటూ హంగామా చేసింది. పోలీసులు జోక్యం చేసుకుని మహిళను బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories