బంజారాహిల్స్‌లో దారుణం..

బంజారాహిల్స్‌లో దారుణం..
x
Highlights

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో సమీరా అనే యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. పబ్‌లో ఉండగా యువతిపై బ్లేడ్‌తో దాడి చేసి...

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లో సమీరా అనే యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. పబ్‌లో ఉండగా యువతిపై బ్లేడ్‌తో దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. ఇందుకు అతని గర్ల ఫ్రెండ్ కూడా సహకరించింది. కిడ్నాప్ అనంతరం తన ఇంట్లో యువతిని నిర్భంధించాడు. కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిరోజ్‌, అతని గర్ల్‌ ఫ్రెండ్‌ కీర్తి కిడ్నాప్‌కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇరువురిపై పలు సెక్లస్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories