ఆకతాయి చెంప పగలకొట్టిన మహిళ

x
Highlights

ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆకతాయి చేష్టలతో విసిగిపోయిన మహిళలు ఆగ్రహించారు. బస్టాండ్‌లోనే...

ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆకతాయి చేష్టలతో విసిగిపోయిన మహిళలు ఆగ్రహించారు. బస్టాండ్‌లోనే అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళలకు కోపం కట్టలు తెచ్చుకుంది. అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో సమాధానం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories