పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:04 PM IST
పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా!
X

ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివ్రుది చెందుతున్నారు... అయితే.. మీకు 2015 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా సైనికాధికారి ఎవరు? పదాతి దళానికి సారధ్యం వహించిన మహిళా పూజా ఠాకూర్. రాష్ట్రపతి భవన్‌లో ఓ దేశాధినేతకు గౌరవ వందనం సమర్పించిన తొలి మహిళా అధికారి పూజాఠాకూర్. శ్రీ.కో.

arun

arun

Next Story