5 నిమిషాల్లో రెడీ

arun
By arun
Updated on: 24 Dec 2018 2:49 PM IST
5 నిమిషాల్లో రెడీ
X

ఒక బార్య "నేను 5 నిమిషాల్లో రెడీ అవుతానండి" అనటం ఎంత నిజమో, తన భర్త "నేను 5 నిమిషాల్లో ఇంటికి వస్తాను, అనటం కూడా అంతే నిజమట. కొన్ని మాటలకి అర్ధాలే వేరు కదా! శ్రీ.కో.

arun

arun

Next Story