బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు?

arun
By arun
Updated on: 24 Dec 2018 4:39 PM IST
బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు?
X

బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? బంగ్లాదేశ్ జాతీయ గీతాన్నిమన రవీంద్రనాథ్ టాగోర్ వ్రాసారు. 1905 లో రబీంద్రనాథ్ రచించిన అమర్ సోనార్ బంగ్లా యొక్క మొదటి 10 పంక్తులు 1971 లో బంగ్లాదేశ్ జాతీయ గీతం గా స్వీకరించబడింది! శ్రీ.కో.

arun

arun

Next Story