మొదటి క్రిస్మస్ కార్డు ఎవరు రూపొందించారు?

Arun Chilukuri
Updated on: 28 Dec 2018 12:15 PM IST
మొదటి క్రిస్మస్ కార్డు ఎవరు రూపొందించారు?
X

మొదటి క్రిస్మస్ కార్డు ఎవరు రూపొందించారు? అలాగే ఎప్పుడు పంపబడిందో మీకు తెలుసా? మొదటి క్రిస్మస్ కార్డు 1843 లో పంపబడింది మరియు దీనిని జాన్ హార్స్లీ రూపొందించాడు. క్రిస్మస్ కార్డు అనేది క్రిస్మస్ యొక్క సాంప్రదాయ వేడుకలో భాగంగా గ్రీటింగ్ కార్డుగా ఉపయోగించేది., ఇది క్రిస్మస్ పండుగా మరియు సెలవు దినాలకు సంబంధించిన తమ మనోభావాలను వ్యక్తం చేయటానికి ఉపయోగిస్తారు. శ్రీ.కో.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story