మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:44 PM IST
మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు!
X

మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువని ఎవరిని పిలుస్తారో మీకు తెలుసా? మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువని గోపాల్ కృష్ణ గోఖ్లేని పిలుస్తారు. గోపల్ కృష్ణ గోఖలే భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన ఇండిపెండెంట్ ఉద్యమంలోని రాజకీయ నాయకులలో ఒకరు మరియు సామాజిక సంస్కర్త. గోఖలే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సీనియర్ నాయకుడు కూడా, అలాగే భారతదేశం యొక్క సర్వెంట్స్ సంఘం యొక్క స్థాపకుడు. శ్రీ.కో.

Image removed.

arun

arun

Next Story