మొదటి ఆధార్ నంబర్ పొందిన వ్యక్తి.

arun
By arun
Updated on: 24 Dec 2018 4:43 PM IST
మొదటి ఆధార్ నంబర్ పొందిన వ్యక్తి.
X

మన దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలకి మరియు ప్రభుత్వ ప్రణాళికలకి ఎంతో ఉపయోగపడే సాధనం ఆధార్ నంబర్. అయితే మన దేశంలో మొదటి ఆధార్ నంబర్ పొందిన రంజనా సదాశివ్ సోనావానే ఎ రాష్టానికి చెందిన వ్యక్తో మీకు తెలుసా? మొదటి ఆధార్ నంబర్ పొందిన రంజనా సదాశివ్ సోనావానే మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. .శ్రీ.కో.

arun

arun

Next Story