అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ!

chandram
Updated on: 24 Dec 2018 4:24 PM IST
అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ!
X

మనిషి మేదస్సు అంతరిక్షాన్ని అర్ధం చేసుకోవాలని ఎన్నో సంవత్సరలుగా కృషి చేస్తున్నారు...ముఖ్యంగా ఈ రోజుల్లో స్త్రీలు అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు. అయితే మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ ఎవరో మీకు తెలుసా? మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన స్త్రీ వాలంటీనా టెరిస్కోవా. శ్రీ.కో.

chandram

chandram

Next Story