కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా

arun
By arun
Updated on: 24 Dec 2018 3:27 PM IST
కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా
X

కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా... తన కోచ్ రాజ్కుమార్ శర్మ యొక్క శిక్షణలో ఎనిమిదేళ్ళ వయసులో కోహ్లి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1996-97లో, రాజ్కుమార్ శర్మ తన అకాడమీని ప్రారంభించారు, కోహ్లి మొదటి 200 మంది విద్యార్థుల్లో ఒకరు. క్రికెట్ కౌన్సిల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, రాజ్కుమార్ మాట్లాడుతూ, "ఒక వారంలోనే విరాట్ నిస్సందేహంగా ఉత్సాహంతో పాటు అద్భుతమైన ప్రతిభ కలిగి వున్నడని నాకు అర్ధం అయ్యింది అన్నాడు. అలాగే అతను ఎంతో ఉత్సాహవంతుడు మరియు నన్ను చాల ప్రశ్నలు అడిగేవాడు అన్నాడు. ఆట యొక్క అన్ని అంశాలను తెలుసుకోవడానికి అతని ఆత్రుత నన్ను పూర్తిగా ఆకట్టుకుంది అని అన్నడు. " శ్రీ.కో.

arun

arun

Next Story