షాజహాన్ నల్ల బండల తాజ్ మహల్
షాజహాన్ చక్రవర్తి తాజ్ మహల్ తెల్లగా కట్టాడు..అయితే అతను మరో తాజ్ మహల్ కూడా కట్టలన్కున్నాడని మీకు తెలుసా! అతను.. మరొక తాజ్ మహల్ నల్ల బండతో కూడ నిర్మించడానికి పునుకున్నాడట, కానీ అతని కుమారులతో గొడవలు.. యుద్ధం వలన ఈ ప్రణాళికలను అంతరాయం కలిగిందట. అందువల్లే మనం ఈ రోజు నల్ల తాజ్ మహల్ చూడలేక పోయాం. శ్రీ.కో.
Next Story




